గ్రహ కారకత్వములు
సూర్య, చంద్ర గ్రహ కారకత్వములు
సూర్యుడు: తండ్రి, ఆత్మ, ఇతరులకు అపకారం కోరని మనస్తత్వం, శక్తి, పితృచింత, ఆత్మాభిమానం, శివోపాసన, ధైర్యం, బుద్ధి, ఆరోగ్యం, పిత్తము, కార్యనిర్వహణాశక్తి, బుద్ధిబలం, దుర్వ్యయము, యజ్ఞము, దినబలము, సౌమ్యత, రాగి, దేవాలయము, గిరి గమనం, కీర్తి, అధికారం, ఎముక, స్వల్పకేశము, శిరోవ్యాధి, ప్రవర్తన, క్షత్రియ, పాషాణము, భూషణము, వ్యవహారము, లావు నడుము, రక్తవర్ణము, రాజసము, రోషము, కారము, పొట్టి, తూర్పు దిశ, జ్ఞానోదయము, ప్రవాళము, రాజ్యము, స్వస్థల స్వాధికారలాభము, పరాక్రమమునకు ఘనత, జన విరోధం, శత భయం, యుద్ధం, ఉద్యోగం, వైద్యం, సౌఖ్యం, భార్యా బిడ్డల హాని, పితృభృత్యాది విరోధం, ఆత్మజ్ఞానం, వీపుపై భాగం, పక్కలు, హృదయము, స్త్రీలయందు ఎడమకన్ను, పురుషులయందు కుడి కన్ను పై ప్రభావం, ఆరోగ్యము, ప్రాణ ధాతువులు, గౌరవమైన పదవులు, బిరుదులు, అభివృద్ధి, రాజకీయములు, పరిపాలనాధికారులు మొదలైనవి రవి కారకత్వములు.
చంద్రుడు: తల్లి, మనస్సు, ప్రసాద గుణం, మాతృ చింత, పుష్పములు, సుగంధం, రూపం, సుఖ భోజనం, సముద్ర స్నానం, వెండి, తీపి, పాలు, వస్త్రం, నీరు, ముత్యం, ఆవులు, కంచు, పండ్లు, అపస్మారకం, గుల్మము, యశస్సు, పట్టువస్త్రం, బావి, వీర్య పుష్టి, జలసౌఖ్యం, శ్లేష్మము, బలము, పంట, యాత్ర, అశ్వ సంచారం, దుర్గ గమనం, శీత జ్వరం, సమదృష్టి, స్నాన శాల, సత్యం, తటాకము, మణి, వైశ్యులు, చెరుకు, నడివయస్సు, లగ్నం, పరిహాసం, గౌరీభక్తి, దూరదేశగమనం, పడమరదిశ, వ్యాధి, కూపము, వాతము, మధువు, స్థూలము, క్షయ, స్త్రీ, ద్విజ, సౌఖ్యం, నెత్తురు, నిద్ర, ముఖము, ఉదరం, బాహువులు, వ్యవసాయం, వైద్యం, వ్యాపారం, నీటి సంబంధమైన పని, బుద్ధి, సౌందర్యము, సత్యము, రంజితము, మనసు, దాని స్వభావము, మనశ్శక్తి, ఉదరము, స్తనములు, పురుషులయందు ఎడమకన్ను, స్త్రీలలో కుడి కన్ను మొదలైనవి చంద్రుని సంబంధ కారకత్వములు.
Free Astrology
Newborn Astrology, Rashi, Nakshatra, Name letters
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in English, Hindi, Telugu, Kannada, Marathi, Gujarati, Tamil, Malayalam, Bengali, and Punjabi, French, Russian, and German. Languages. Click on the desired language name to get your child's horoscope.
Free Daily panchang with day guide
Are you searching for a detailed Panchang or a daily guide with good and bad timings, do's, and don'ts? Our daily Panchang service is just what you need! Get extensive details such as Rahu Kaal, Gulika Kaal, Yamaganda Kaal, Choghadiya times, day divisions, Hora times, Lagna times, and Shubha, Ashubha, and Pushkaramsha times. You will also find information on Tarabalam, Chandrabalam, Ghata day, daily Puja/Havan details, journey guides, and much more.
This Panchang service is offered in 10 languages. Click on the names of the languages below to view the Panchang in your preferred language.
English,
Hindi,
Marathi,
Telugu,
Bengali,
Gujarati,
Tamil,
Malayalam,
Punjabi,
Kannada,
French,
Russian, and
German.
Click on the desired language name to get your free Daily Panchang.