గ్రహ కారకత్వములు
గురు, శుక్ర గ్రహ కారకత్వములు
గురువు: ధనము, విద్య, పుత్రులు, జ్యేష్ఠ భ్రాత, దేహ పుష్టి, బుద్ధి, అర్థ సంపద, యజ్ఞము, కీర్తి, గృహము, బంగారము, శస్త్రము, అశ్వము, మెదడు, జ్యోతిషము, వేదశాస్త్రము, శబ్దశాస్త్రము, వాహన సౌఖ్యం, ఆందోళికము, గజము, యజ్ఞయాగాది క్రతువులు, కర్మ, ఆచారము, ఛాందసము, సుజనత్వము, శాంతము, మంత్రిత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, దయ, దాక్షిణ్యము, ధర్మము, దైవభక్తి, వస్త్రము, సత్యము, తర్కము, మీమాంస, సింహాసనము, వాగ్ధోరణి, పసుపు రంగు, నృప సన్మానం, ధర్మం, వెండి, బ్రాహ్మణులు, జ్ఞానము, కోశాగారం, నవీన గృహం, బంధు సమూహం, సుబుద్ధి, ఉత్తర దిశ, కావ్య జ్ఞానము, నిక్షేపము, వైఢూర్యము, ఊరువులు, అగ్నిమాంద్యము, దంతములు, వేదవేదాంతజ్ఞానము, బ్రాహ్మణ భక్తి, శ్రద్ధ, పాండిత్యం, బ్రాహ్మణ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ముద్రాధికారం, భ్రాతృ సుఖం, సంపత్తి, బహువిధ విద్వత్తు, వ్యాకరణం, రక్తము, పిత్తాశయము, రక్తనాళములు, ఉన్నతవిద్యలపై అధికారము, వాణిజ్య విషయములు, ధన విషయములు మొదలైనవి గురుని కారకత్వములు.
శుక్రుడు: వివాహం, భార్య, భాగ్యం, భోగం, వాహనం, కామ సుఖం, సంగీతం, విద్యాది రహస్యం, నృత్యం, సంగీతం, లలిత కళలు, సరససల్లాపము, శిల్పం, జ్యోతిషం, కవిత్వం, స్త్రీ సౌఖ్యం, ఆభరణం, మణి మాణిక్యాది కారకుడు, నాటకాలంకార సాహిత్యాదులు, వ్యభిచారం, నృత్తము, ఆభరణం, ఐశ్వర్యం, ముద్రాధికారం, హాస్యం, రహస్య మోహము, వేశ్యా సంభోగం, సౌమ్యం, సౌందర్యం, శ్వేత వర్ణం, సునేత్రం, ఖండ శరీరం, పొట్టి, గర్వం, దృఢత్వం, ఆజ్ఞ, శుక్లం, శయనాగారం, మంత్రం, ఆగ్నేయ దిశ, మధ్య వయస్సు, రాజ ముద్ర, సత్య వచనం, యజుర్వేదము, భరత శాస్త్రం, శ్వేతఛత్రం, వింజామరలు, ఐశ్వర్యము, సింహాసనము, సుగంధము, హేమము, రాజు, రతి, స్త్రీ సుఖం, గానం, కాంతి, కళా కౌశలం, స్పర్శ, గొంతు, మూత్రపిండములు, అండ కోశము, అంతఃకరణముమీద ప్రభావం, భూతదయ, ఉన్నతమైన మేధాశక్తి, సంగీతము, నాట్యము, నాటకశాలలు, పద్యకవిత్వము, చిత్రలేఖనము మొదలైన వాటికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు.
Free Astrology
Newborn Astrology, Rashi, Nakshatra, Name letters
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in English, Hindi, Telugu, Kannada, Marathi, Gujarati, Tamil, Malayalam, Bengali, and Punjabi, French, Russian, and German. Languages. Click on the desired language name to get your child's horoscope.
Star Match or Astakoota Marriage Matching
Want to find a good partner? Not sure who is the right match? Try Vedic Astrology! Our Star Matching service helps you find the perfect partner. You don't need your birth details, just your Rashi and Nakshatra. Try our free Star Match service before you make this big decision! We have this service in many languages: English, Hindi, Telugu, Tamil, Malayalam, Kannada, Marathi, Bengali, Punjabi, Gujarati, French, Russian, and Deutsch Click on the language you want to see the report in.