OnlineJyotish


విశ్వావసు 2025-26 తెలుగు రాశి ఫలములు - Ugadi Panchangam | OnlineJyotish


విశ్వావసు (2025 - 2026) సంవత్సర (ఉగాది) రాశి ఫలాలు, ఆదాయ వ్యయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


Ugadi Panchangam 2025 Telugu Rasi Phalalu

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగము - రాశి ఫలములు

Telugu Panchangam details

Telugu Rashi phalaalu (Ugadi Rashiphalalu)

తెలుగు వారికి ఉగాది అంటే కొత్త సంవత్సరమనే కాకుండా, ఆ సంవత్సరానికి భవిష్యత్తును, గ్రహస్థితిని మరియు వర్షాలు, గ్రహణాలు తదితరాలను తెలిపే పండగ. ఉగాది రోజు ఉగాది పచ్చడి తినని వారు, పంచాంగం వినని వారు ఎవరు ఉండరు. అలాంటి ఉగాది రాశిఫలాలు మరియు ఇతర వివరాలు మీరు ఇక్కడ చదవ వచ్చు.



కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5121వది, ప్రభవాది 60 సంత్సరాలలో 34వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.

  • కలియుగ శతాబ్దములు – 5126
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2096
  • శాలివాహన శతాబ్దములు – 19444
  • ఫసలీ శతాబ్దములు – 1433– 33
  • హిజరీ శతాబ్దములు – 1444 – 45
  • శ్రీ రామానుజాబ్దములు – 1008
  • క్రీస్తు శకము – 2025 -26

విశ్వావసు నామ సంవత్సర ఫలము

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రకాల పంటలు బాగా దిగుబడిని ఇస్తాయి. దంపతులకు ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గుతుంది. రాజులకు మరియు అధికారులకు పరస్పర ఘర్షణలు పెరుగుతాయి.

రాజాధి నవనాయక నిర్ణయం

పదవి గ్రహం
రాజు రవి
మంత్రి చంద్రుడు
సేనాధిపతి శని
సస్యాధిపతి బుధుడు
ధాన్యాధిపతి కుజుడు
అర్ఘాధిపతి రవి
మేఘాధిపతి రవి
రసాధిపతి శుక్రుడు
నీరసాధిపతి బుధుడు
పురోహితుడు బుధుడు
పరీక్షకుడు గురుడు
గణకుడు గురుడు
గ్రామపాలకుడు రవి
దైవజ్ఞుడు శని
రాష్ట్రాధిపతి రవి
ఉద్యోగపతి చంద్రుడు
అశ్వాధిపతి చంద్రుడు
గజాధిపతి బుధుడు
పశ్వధిపతి రవి
దేవాధిపతి బుధుడు
నరాధిపతి శని
గ్రామాధిపతి కుజుడు
వస్త్రాధిపతి శుక్రుడు
రత్నాధిపతి రవి
వృక్షాధిపతి కుజుడు
జంగమాధిపతి బుధుడు
సర్పాధిపతి గురుడు
మృగాధిపతి శని
శుభాధిపతి రవి
స్త్రీణామధిపతి రవి

These are the leaders of the year. The first nine are main leaders, and the rest are deputy leaders. Based on them, we can understand how people in India will think and behave this year, and what good or bad things might happen.
Right now, out of the nine main leaders, four are good. Among the 21 deputy leaders, nine are positive. Overall, this year, the mindset and abilities of the leaders and people seem to lean slightly toward the good side. However, people, workers, the government, and rulers are all showing a strong tendency to dominate others. They are also being stubborn and refusing to back down.
The king is the Sun, and the minister is the Moon. Since these two are naturally good friends, people, the government, and rulers will cooperate with each other. This teamwork will help governments control such behaviors to some extent. Also, with mutual coordination, good plans will come up in all fields, including economic strategies.
But the army chief’s natural laziness might lead to an increase in thieves, extremism, and radical tendencies in society. Still, since the king is the Sun, there are signs these issues will be controlled.
Looking at the minister, army, crops, grains, offerings, clouds, and water leaders, it seems this year will bring good crop growth overall.

2025 - 2026 Rasi Phalalu

ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహగమనాలను ఒకసారి పరిశీలిస్తే గురువు మే 14 తేదీన అంటే వైశాఖ బహుళ విదియ బుధవారం రోజున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈరోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గురువు ఈ సంవత్సరం అక్టోబర్ 18న శీఘ్రగతితో మిథున రాశి నుంచి కర్కాటక రాశి లోకి ప్రవేశిస్తాడు. తిరిగి వక్రగతుడై డిశంబర్ 5న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం అంతా శని మీనరాశిలో సంచరిస్తాడు. ఈ సంవత్సరం మే 18న రాహువు కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తారు.

విశ్వావసు నామ సంవత్సరంలో తెలుగు నెలలు ప్రారంభ తేదీలు

 
నెల ఆరంభ తేదీ
చైత్ర మాసం 30/03/2025
వైశాఖ మాసం 28/4/2025
జ్యేష్ట మాసం 27/5/2025
ఆషాఢ మాసం 26/6/2025
శ్రావణ మాసం 25/7/2025
భాద్రపద మాసం 24/8/2025
ఆశ్వయుజ మాసం 22/9/2025
కార్తీక మాసం 22/10/2025
మార్గశిర మాసం 21/11/2025
పుష్య మాసం 21/12/2025
మాఘ మాసం 19/1/2026
ఫాల్గుణ మాసం 18/2/2026


విశ్వావసు నామ సంవత్సర గురు, శుక్ర మౌఢ్య వివరములు

శుక్ర మౌఢ్యం

నవంబర్ 26, 2025, ఉదయం 11గం. 52ని.ల నుంచి ఫిబ్రవరి 17, 2026 మధ్యాహ్నం 3గం. 9 ని. వరకు

గురు మౌఢ్యం

జూన్ 9, 2025 సోమవారం సాయంత్రం 05.41 నుంచి జూలై 10, 2025 గురువారం రాత్రి 12.18 వరకు.
గురు, శుక్ర మౌఢ్య సమయంలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు




విశ్వావసు నామ సంవత్సరంలో భారత దేశములో కనిపించే గ్రహణముల వివరములు

రాహుగ్రస్త చంద్రగ్రహణం

ఈ సం|| భాద్రపద శుక్ల పూర్ణిమా ఆదివారము, తేదీ. 07-09-2025 నాడు కుంభరాశిలో, పూర్వాభాద్రా నక్షత్రమున రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది.
చంద్ర గ్రహణ స్పర్శ కాలం రాత్రి గం 09:56:54 (సెప్టెంబర్ 7, 2025)
చంద్ర గ్రహణ మధ్యకాలం రాత్రి గం 11:41:39 (సెప్టెంబర్ 7, 2025)
చంద్ర గ్రహణ మోక్ష కాలం రాత్రి గం 1:26:24 (సెప్టెంబర్ 8, 2025)
మొత్తం పుణ్యకాలం గం 03:10 నిమిషములు
ఈ గ్రహణము గురునక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రము నందు సంభవిస్తుంది కాబట్టి, పూర్వాభాద్రతో పాటు, గురు నక్షత్రాలైన పునర్వసు, మరియు విశాఖ నక్షత్రము వారు, అలాగే అధమ ఫలము నిచ్చు ర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశులవారు అసలు చూడకూడదు.
శుభ ఫలము : మేష, వృషభ, కన్య, ధనూ రాశులవారలకు
మధ్యమఫలము : మిథున, సింహ, తుల, మకర రాశులవారలకు
అధమ ఫలము : కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశులవారలకు

కేతుగ్రస్త చంద్రగ్రహణం

ఈ సం|| ఫాల్గున శుక్ల పూర్ణిమా మంగళవారము 03-03-2026 నాడు సింహరాశిలో పూర్వఫల్గునీ నక్షత్రమున కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.
స్పర్శ కాలం పగలు గం 03:19:53 (మార్చి 3, 2026)
సూర్యాస్తమయం (హైదరాబాద్) సాయంత్రం గం 06:20
మోక్ష కాలం రాత్రి గం 06:47:06 (మార్చి 3, 2026)
మొత్తం పుణ్యకాలం గం 00:27
(గ్రహణ ఆరంభము ప గం. 03:20 అయినప్పటికీ పుణ్యకాలము మాత్రం సూర్యాస్తమయము నుండి ప్రారంభమగును. మీ స్థానిక సూర్యాస్తమయ సమయం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
గ్రహణ గోచారము :- ఈ గ్రహణము పూర్వఫల్గుని నక్షత్రములో సంభవిస్తుంది కాబట్టి పూర్వఫల్గుని నక్షత్రముతో పాటు, పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు, మరియు అధమ ఫలము నిచ్చు వృషభ, సింహ, కన్య, మకర రాశుల వారు అసలు చూడరాదు.
శుభ ఫలము : మిథున, తుల, వృశ్చిక, మీన రాశులవారలకు
మధ్యమఫలము : మేష, కర్కాటక, ధనుః, కుంభ రాశులవారలకు
అధమ ఫలము : వృషభ, సింహ, కన్య, మకర రాశులవారలకు


2025 - 2026 తెలుగు సంవత్సర రాశి ఫలములు

Aries (Mesha Rashi)
Imgae of Aries sign
Taurus (Vrishabha Rashi)
Image of vrishabha rashi
Gemini (Mithuna Rashi)
Image of Mithuna rashi
Cancer (Karka Rashi)
Image of Karka rashi
Leo (Simha Rashi)
Image of Simha rashi
Virgo (Kanya Rashi)
Image of Kanya rashi
Libra (Tula Rashi)
Image of Tula rashi
Scorpio (Vrishchika Rashi)
Image of Vrishchika rashi
Sagittarius (Dhanu Rashi)
Image of Dhanu rashi
Capricorn (Makara Rashi)
Image of Makara rashi
Aquarius (Kumbha Rashi)
Image of Kumbha rashi
Pisces (Meena Rashi)
Image of Meena rashi

తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ హిందూజ్యోతిష్ ఆప్ (Hindu Jyotish - Astrology App) (10 భాషల్లో జాతకం మొదలైన సేవలు పొందవచ్చు) ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.


12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు


Free Astrology

Free KP Horoscope with predictions

Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of KP (Krishnamurti Paddhati) Astrology? Here is a free service for you. Get your detailed KP birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, KP Sublords, Significators, Planetary strengths and many more. Click below to get your free KP horoscope.
Get your KP Horoscope or KP kundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  French,  Russian,  German, and  Japanese.
Click on the desired language name to get your free KP horoscope.

Hindu Jyotish App

image of Daily Chowghatis (Huddles) with Do's and Don'tsThe Hindu Jyotish app helps you understand your life using Vedic astrology. It's like having a personal astrologer on your phone!
Here's what you get:
Daily, Monthly, Yearly horoscope: Learn what the stars say about your day, week, month, and year.
Detailed life reading: Get a deep dive into your birth chart to understand your strengths and challenges.
Find the right partner: See if you're compatible with someone before you get married.
Plan your day: Find the best times for important events with our Panchang.
There are so many other services and all are free.
Available in 10 languages: Hindi, English, Tamil, Telugu, Marathi, Kannada, Bengali, Gujarati, Punjabi, and Malayalam.
Download the app today and see what the stars have in store for you! Click here to Download Hindu Jyotish App