తెలుగు పంచాంగం - Telugu Panchangam
సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తికి అవసరమయ్యే అన్ని విశేషాలు మరియు రోజువారి తారాబలం, చంద్రబలం, తిథి, నక్షత్ర యోగ, కరణాదులు, పూజా, సంధ్యా సమయాలు తదితర విశేషాలతో
ప్రతి రోజు పూజాదికాల సంకల్పానికి అవసరమయ్యే ఉదయ తిథి, నక్షత్రాదులతో
తెలుగులో పూర్తి స్థాయి పంచాంగం. ఈ రోజు తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహు కాలం మొదలైనవి తెలుసుకోవటానికి ఈ ఆన్ లైన్ పంచాంగం ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా ఏ రోజుకైనా, ఏ ప్రదేశానికైనా ఒక్క క్లిక్ తో క్షణంలో పంచాంగాన్ని పొందండి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల సమయాలతో పాటు, వర్జ్యం, దుర్ముహూర్తం లాంటి చెడు సమయాలు, అమృత ఘడియల లాంటి మంచి సమయాల వివరాలు, తారాబలం, చంద్ర బలం, ప్రతి రోజు లగ్నాంత్య సమయాలు, ప్రతి లగ్నానికి పుష్కరాంశలు, శుభాంశలు, సూర్యోదయ కాల గ్రహ స్థితి, మొదలైన ఎన్నో విషయాలతో, జ్యోతిష్కుల నుంచి, సామాన్య ప్రజల దాకా ప్రతి ఒక్కరికి, ప్రతీ రోజు ఉపయోగపడేలా రూపొందించిన ఏకైక ఆన్లైన్ పంచాంగ సాఫ్ట్వేర్ ఇది. మీరు కిందికి స్క్రోల్ చేసే కొద్ది వివరాలు వస్తునే ఉంటాయి. మీకు కావలసిన తేది, మరియు ప్రదేశ వివరాలతో పాటు సూర్యోదయ కాల కుండలి ఏ పద్ధతిలో కావాలో సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. మీరు ఒక సారి డిఫాల్ట్ ప్రదేశం, భాష మరియు కుండలి పద్ధతి సెలెక్ట్ చేసుకుంటే ప్రతి రోజు ఆ ప్రదేశానికి పంచాంగాన్ని చూడవచ్చు. మిగతా ఏ పంచాంగం సాఫ్ట్ వేర్ లో కనిపించని చాలా అంశాలు మా పంచాంగం ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ లో అందుబాటులో ఉన్నాయి. రోజువారీ పూజాదికాల సంకల్పం నుంచి ముహూర్త నిర్ణయం వరకు ప్రతి ఒక్క అంశంలో మీకు ఉపయోగపడేలా ఈ పంచాంగం సాఫ్ట వేర్ రూపొందించటం జరిగింది. మరిన్ని అంశాలు త్వరలో జతచేయబడతాయి.
మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగం అని పిలుస్తారు. హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం (తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు) లెక్కించ బడుతుంది. ప్రతిరోజు చేసే సంకల్పంనుంచి, పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు తదితర కార్యక్రమాలకు, శ్రాద్ధాది పితృ సంబంధ కార్యక్రమాలకు, అన్ని రకాల శుభాశుభాలకు, వివాహాది శుభకార్యాలకు ముహూర్తం చూడటానికి పంచాంగం తప్పనిసరైన అంశం.
ఇక్కడ ఇవ్వబడిన పంచాంగదర్శిని ద్వారా మీరు ఏ రోజుకైనా, ఏ ప్రదేశానికైనా పంచాంగాన్ని తెలుసుకోవచ్చు. దీనిలో సూర్య/ చంద్రుల ఉదయాస్తమయాలు, సూర్య చంద్రుల రాశి స్థితి, కలియుగ సంవత్సరాలు, శాలివాహన శక సంవత్సరం, విక్రమ శకం, కలియుగ గత దినములు, జూలియన్ దినములు, హిందూ సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణముల అంత్య సమయములు, అమృత ఘడియలు, రాహు కాలం, గుళికా కాలం, యమగండ కాలం, దుర్ముహూర్తం, వర్జ్యం, దిన విభాగములు, రాత్రి విభాగములు, చౌగడియలు/ గౌరీ పంచాంగము, హోరా సమయములు, దిన ముహూర్తములు, పంచాంగ శుభాశుభ విషయములు, చేయదగిన పనులు, తారాబలం, చంద్రబలం మొదలైన అంశాలు తెలుసుకోవచ్చు.
All instances of time have five characteristics viz. Tithi, Vara, Nakshatra, Yoga and Karana. These five characteristics are detailed for all days of the year in an almanac which is called as Panchanga. These characteristics are derived from the positions of Sun and Moon. Panchanga is used for knowing the five basic characteristics of time for sankalpa, locating dates for yagnyaa, yagas, vratas, Locating dates of shraddhas, locating muhurthas and look for auspicious/inauspicious timings for the use of common public.
This Panchanga darshini gives you Panchanga i.e., Today's Tithi (Lunar Day), Vara (Day), Nakshatra (Moon's Constellation), Yoga (Sun, Moon Combination), Karana (Half of Thiti), along with Moon's current Position and Chaitra Paksheeya (Lahiri) Ayanamsha. It also gives your todays Tarabalam, Chandra Balam, Ashtama Chandra, Ghata Vara, Rahukala, Gulika, Yamaganda Timings, varjyam, Durmhurtham, Quality of Thiti, Vara, Nakshatra, Yoga, Karana, Sun rise, Moon rise timings and Rashi, nakshatra change timings, Chowghati/ Gouri panchang, Hora timings, Muhurta timings along with day guide and predictions based on tarabalam in Telugu Language.
Free Astrology
Marriage Matching with date of birth
If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in Telugu, English, Hindi, Kannada, Marathi, Bengali, Gujarati, Punjabi, Tamil, Malayalam, French, Русский, and Deutsch . Click on the desired language to know who is your perfect life partner.
Marriage Matching with date of birth
If you are looking for a perfect like partner, and checking many matches, but unable to decide who is the right one, and who is incompatible. Take the help of Vedic Astrology to find the perfect life partner. Before taking life's most important decision, have a look at our free marriage matching service. We have developed free online marriage matching software in Telugu, English, Hindi, Kannada, Marathi, Bengali, Gujarati, Punjabi, Tamil, Русский, and Deutsch . Click on the desired language to know who is your perfect life partner.