రాశి ఫలములు May మే నెల 2024 - Telugu Rashi Phalamulu

రాశిఫలములు May మే 2024

May మే 2024 ఉద్యోగం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం మరియు ఆర్థిక స్థితి సంబంధ గోచార ఫలములు

మా ఈ నెల జాతకం లేదా రాశిఫలములు విభాగానికి స్వాగతం, ఈ ఫలితాలు చంద్రుడి రాశి ఆధారంగా ఉంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్ర, బుధుల మాసపు గోచారం ఈ రాశిఫలములలో పరిగణించబడతాయి. ఈ నెల రాశిఫలములు చదవటానికి మీ రాశి చిత్రం మీద క్లిక్ చేయండి. రాశిఫలములను గోచార ఫలములు అని కూడా అంటారు, అంటే గ్రహాల యొక్క రాశి మార్పులు. చంద్రుడి నుండి ప్రతి గ్రహ గోచారం వివిధ రకాల ఫలితాన్ని ఇస్తుంది. గ్రహాలు నాల్గవ ఇల్లు, ఎనిమిదవ ఇల్లు, పన్నెండవ ఇల్లు లో సంచారం చేసేటప్పుడు చెడు ఫలితాలనిస్తాయి. అన్ని పాప గ్రహాలు తృతీయ, ఆరవ, పదకొండవ ఇంట్లో శుభ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పదకొండవ ఇల్లు లాభ స్థానంగా పిలువబడుతుంది, ఇది మన కోరికలను నెరవేరుస్తుంది మరియు సంపూర్ణ విజయాన్ని అందిస్తుంది. సాధారణంగా గోచారంలో ఒక గ్రహం నాలగవ ఇంట్లో సంచరించేటప్పుడు అధిక పనిభారం మరియు ఒత్తిడిని ఇస్తుంది. ఎనిమిదో ఇంటిలో సంచారం చేయడం వల్ల ప్రమాదాలు, నష్టాలు మరియు దొంగతనం, పన్నెండవ ఇంట సంచారం చేసే గ్రహాలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలను ఇస్తాయి. నవగ్రహాలు వివిధ భావాల్లో సంచరించేప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో ఫలితం ఉంటుంది. చంద్రుడు 2 1/4 రోజుల్లో రాశి మారతాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు నెలకు ఒక రాశిలో పరివర్తన చెందుతారు. కుజుడు సుమారుగా 45 రోజుల పాటు ఒక రాశి మీద పరివర్తన చెందుతాడు. బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో పరివర్తన చెందుతాడు. రాహుకేతువులు 18 నెలలపాటు రాశిలో పరివర్తన చెందుతారు. శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలో పరివర్తన చెందుతాడు.

May మే 2024 లో గ్రహ గోచార వివరాలు.
మే నెల ప్రారంభంలో, అంటే మే 1న, గురువు మేష రాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే నెలలో, 10వ తేదీన బుధుడు మీనరాశి నుండి మేషరాశికి, మళ్లీ 31వ తేదీ నాడు వృషభరాశిలోకి సంచరిస్తాడు. సూర్యుడు మే 14వ తేదీ వరకు మేషరాశి లో ఉండి, ఆ తర్వాత వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 19న మేషం నుండి వృషభ రాశిలోకి మారతాడు. శని గ్రహం కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. రాహువు మీనరాశిలో ఉండగా, కేతువు కన్యారాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.

ఇక్కడ ఇవ్వబడుతున్న రాశి ఫలములు మీ చంద్రరాశి ఆధారంగా చేసుకుని రాసినవి. ఇవి పాశ్చాత్యపద్ధతిలో సూర్య రాశి ఆధారంగా రాసినవి కాదని గమనించగలరు. మీ చంద్రరాశి ఏదో తెలియకుంటే ఈ లింక్ ద్వారా మీ జనన వివరాలు ఇచ్చి మీ రాశి మరియు నక్షత్రం తెలుసుకోవచ్చు.
మేష రాశి
Mesha rashi,May month rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi, May month rashi phal
మిథున రాశి
Mithuna rashi, May month rashi phal
కర్కాటక రాశి
Karka rashi, May month rashi phal
సింహ రాశి
Simha rashi, May month rashi phal
కన్యా రాశి
Kanya rashi, May month rashi phal
తులా రాశి
Tula rashi, May month rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi, May month rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi, May month rashi phal
మకర రాశి
Makara rashi, May month rashi phal
కుంభ రాశి
Kumbha rashi, May month rashi phal
మీన రాశి
Meena rashi, May month rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  

Marriage Matching

Free online Marriage Matching service in English Language.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  


Manage your money wisely, financial stability brings peace of mind and security.  



Time management is key to success, prioritize your tasks and make the most of every day.  



Listen with an open mind and speak with kindness, good communication brings understanding.  



Take care of your mind and body, they are the foundation of a healthy life.