2024 సంవత్సర రాశి ఫలములు, 2024 year predictions in Telugu, Rashiphalalu

2024 సంవత్సర రాశి ఫలములు

2024 Rasi Phalalu

2024 సంవత్సరంలో ప్రధాన గ్రహాలైన శని, గురువు, రాహువు మరియు కేతువుల సంచారం ఒకసారి పరిశీలిస్తే, 2024 సంవత్సరమంతా శని కుంభ రాశిలో సంచరిస్తాడు, రాహువు మీనరాశిలో, మరియు కేతువు కన్యా రాశిలో సంచరిస్తారు. సంవత్సరారంభం నుంచి గురువు మేష రాశిలో సంచరిస్తాడు మరియు, మే ఒకటో తేదీన వృషభ రాశిలోకి మారతాడు. ఈ గ్రహాల సంచారం ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి వీటి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగానే సంవత్సర రాశి ఫలాల్లో ఈ గ్రహాల సంచారం ఆధారంగా ఫలితాలు చెప్పటం జరుగుతుంది.



మేష రాశి
Mesha rashi, rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi,  rashi phal
మిథున రాశి
Mithuna rashi,  rashi phal
కర్కాటక రాశి
Karka rashi,  rashi phal
సింహ రాశి
Simha rashi,  rashi phal
కన్యా రాశి
Kanya rashi,  rashi phal
తులా రాశి
Tula rashi,  rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi,  rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi,  rashi phal
మకర రాశి
Makara rashi,  rashi phal
కుంభ రాశి
Kumbha rashi,  rashi phal
మీన రాశి
Meena rashi,  rashi phal

Details of Kingdom for the year Shobhakrit

స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగము - ఫలితములు

పంచాంగ పీఠిక

Telugu Panchang details

Telugu Rashi phalaalu (Rashiphalalu)



కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5121వది, ప్రభవాది 60 సంత్సరాలలో 34వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.

  • కలియుగ శతాబ్దములు – 5124
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2094
  • శాలివాహన శతాబ్దములు – 19442
  • ఫసలీ శతాబ్దములు – 1431– 32
  • హిజరీ శతాబ్దములు – 1442 – 43
  • శ్రీ రామానుజాబ్దములు – 1006
  • క్రీస్తు శకము – 2024 -24

శోభకృత్ నామ సంవత్సర ఫలము

ఈ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని పంటలు బాగా దిగుబడిని ఇస్తాయి. పాలకులు మరియు ప్రజలు పరస్పరము స్నేహభావముతో ఉంటారు.

రాజాధి నవనాయక నిర్ణయం

రాజు చైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతి బుధుడు
మంత్రిమేష సంక్రమణ దినాధిపతి శుక్రుడు
సేనాధిపతి సింహ సంక్రమణ దినాధిపతి గురువు
సస్యాధిపతి కర్క సంక్రమణ దినాధిపతి చంద్రుడు
ధాన్యాధిపతి ధనూ సంక్రమణ దినాధిపతి శని
అర్ఘాధిపతి మిథున సంక్రమణ దినాధిపతి గురువు
మేఘాధిపతి ఆర్ద్రాప్రవేశ దినాధిపతి గురువు
రసాధిపతి తులా సంక్రమణ దినాధిపతి బుధుడు
నీరసాధిపతి మకర సంక్రమణ దినాధిపతి చంద్రుడు

శోభకృత్ నామ సంవత్సరంలో ఏర్పడే గ్రహణముల వివరములు

చంద్ర గ్రహణము

ఈ సంవత్సరం అంటే శుభకృత్ (శోభన) సంవత్సరం ఆశ్వయుజ పూర్ణిమ, శనివారం, అక్టోబర్ 28వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణము అశ్వినీ నక్షత్రం, మేషరాశిలో ఏర్పడుతుంది.
భారత కాలమానం ప్రకారం గ్రహణ సమయాలు.
గ్రహణ ప్రారంభం - అర్ధరాత్రి 01గం.ల 05ని.లకు
గ్రహణ మధ్యకాలం - అర్ధరాత్రి 01గం.ల 44ని.లకు
గ్రహణ మోక్ష కాలం - తె. ఝా.న  02గం.ల 23ని.లకు
ఇది పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది.

ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపించే నగరాల్లో కొన్నింటిని ఇక్కడ ఇవ్వటం జరిగింది.

బ్రస్సెల్స్, బ్రస్సెల్స్, బెల్జియం
బ్యాంకాక్, థాయిలాండ్
లిస్బన్, పోర్చుగల్
న్యూఢిల్లీ, భారతదేశం
హైదరాబాద్, భారతదేశం
బుడాపెస్ట్, హంగేరి
కైరో, ఈజిప్ట్
అంకారా, టర్కీ
జకార్తా, ఇండోనేషియా
ఏథెన్స్, గ్రీస్
రోమ్, ఇటలీ
యాంగోన్, మయన్మార్
మాడ్రిడ్, స్పెయిన్
కోల్‌కతా, భారతదేశం
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
పారిస్, పారిస్, ఫ్రాన్స్
లాగోస్, లాగోస్, నైజీరియా
టోక్యో, జపాన్
బీజింగ్, బీజింగ్ మునిసిపాలిటీ, చైనా
మాస్కో, రష్యా


తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ తెలుగుజాతకం ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.


12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు


Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

Telugu Jatakam

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  


Your skills and experience make you a valuable asset in your field, paving the way for a successful career.