Do's and Don'ts

Here I am giving list of do's and don'ts. When you visiting an Astrologer or purchasing Gems these will helpful to you.

  • Do not wear Gems based on your name, Janmanam, Rashi or Nakshatra. Gems should be wear based on birth chart only.

  • Do not purchase gems with out lab test certificate.

  • Do not purchase gems having cracks or black dots or any kind of damage.

  • There is a belief that gems will give luck and they will change our life. It's just a myth. Gems only increases the result of their respective planet. If you wear a positive planets gem it increase positive results of that planet. if you wear a negative planets gem it will give negative results only. There is no Lucky Gem in this world.

  • Many astrologers recommend Coral if you are having KUja dosh/Mangal dosh or getting delay in marriage. It is very dangerous. It will give negative results only. KUja dosha/Mangal dosh people are advised not to wear Coral. Any gem should wear only after proper checking of your birth chart.

  • కాలసర్ప దోషానికి, పాములకు ఏ విధమైన సంబంధం లేదు. కాలసర్ప శాంతిలో ఎవరైన మీ మెడలో పాముని వేయటం లాంటివి చేస్తున్నారంటే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే.

  • పాములని చంపడం వలన ఈ దోషం రాదు. ఇది వ్యక్తిగత దోషం కాదు. ఇది కేవలం పూర్వజన్మకి సంబంధించిన దోషం. దోష పరిహారం చేసిన వెంటనే జీవితం మారిపోతుందనుకోవటం సరికాదు.

  • కాలసర్ప దోషం గురించి చాలామంది జ్యోతిష్కులు ప్రజలను అనవసర భయాలకు గురి చేస్తున్నారు. జీవితంలో ఏ సమస్య వచ్చినా అది కాలసర్పదోషం కారణంగానే అని చెప్పి అనవసర శాంతులు చేపిస్తున్నారు. అటువంటి ప్రచారాలని నమ్మకండి.

  • కాలసర్పదోషం అంటే జన్మకుండలిలో గ్రహాలన్నీ రాహు, కేతువులకి మధ్యలో ఉండటం. ఏ ఒక్క గ్రహం బయట ఉన్నా ఆ దోషం లేనట్టే. అర్ధకాలసర్ప దోషం, అంశ కాలసర్ప దోషం అంటూ ఏమి ఉండవు. అలా మీకు ఎవరైనా చెప్పారంటే వాళ్లని నమ్మకండి. కాలసర్ప దోషానికి కేవలం లగ్న కుండలినే తీసుకోవాలి తప్ప నవాంశ కుండలినో, వేరే అంశ కుండలినో తీసుకోకూడదు.

  • జ్యోతిష్కున్ని సందర్శించేటప్పుడు వీలైనంత పవిత్రంగా, నిర్మలమైన మనసుతో వెళ్లండి.

  • జ్యోతిష్కుడు రోడ్ పైన కనిపించినప్పుడో, లేక ఏదైన అనవసర సందర్భంలోనో జ్యోతిషం అడగకూడదు. ముఖ్యంగా ఆన్ లైన్ లో కనిపించగానే ఏదో ఒకటి అవసరమున్నా, లేకున్నా అడగాలనుకోకండి. ఇది దైవిక విద్య శ్రద్ధ, భక్తులతో అడినప్పుడే మీకు సరైన ఫలితం కనబడుతుంది.

  • జ్యోతిషం చెప్పించుకున్న తర్వాత తోచిన దక్షిణ ఇవ్వటం కనీస సంస్కారం. ప్రతిది ఉచితంగా కావాలని కోరుకోకండి. ప్రయోజనం లేకుండా ఎవరూ ఏ పని చేయరన్న విషయం మీకు తెలుసు కదా.